Telangana Rains: వాతావరణశాఖ హెచ్చరిక.. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు!

Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 02:58 PM IST

Telangana Rains: భారీ వర్షాలతో తడిసిముద్దావుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Video ThumbnailPlay icon

Trending News