Road accident: బస్సు, కారును ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Road accident: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ దగ్గర వేగంగా వచ్చిన డీసీఎం అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 03:10 PM IST

Video ThumbnailPlay icon

Trending News