Nitin Gadkari: వచ్చే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ వాడకం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
Nitin Gadkari: రానున్న ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ అవసరం ఉండదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సీఎన్జీ, ఇథనాల్, పైప్డ్ నేచురల్ గ్యాస్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణానికి మేలు చేసే ఇంధనాల వినియోగం పెరిగితే పెట్రోల్ అవసరం ఉండదని గడ్కరీ అభిప్రాయపడ్డారు.