Suicide: వేరే వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య

Hyderabad Crime: హైదరాబాద్ లంగర్‌హోస్‌లోని ఓ పెళ్లి మండపంలో ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని మనస్తాపం చెంది ఈ సూసైడ్ కు పాల్పడ్డాడు. 
 

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 03:37 PM IST

Hyderabad Crime news:  హైదరాబాద్ లంగర్‌హోస్‌లోని ఓ పెళ్లి మండపంలో ప్రియుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతటితో ఆగకుండా..అందరు చూస్తుండగానే ప్రేమించిన వధువును వెళ్లి హత్తుకున్నాడు. వధువు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా కాలిన ప్రియుడు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 
 

Video ThumbnailPlay icon

Trending News