Gold Price Today June 17th 2022 : గత రెండు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర శుక్రవారం (జూన్ 17) భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.430 మేర ధర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 నుంచి రూ.47,550కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 నుంచి రూ.51,870కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం...
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్లో గురువారం (జూన్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా.. ఇవాళ అది రూ.47,550కి పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 ఉండగా... ఇవాళ రూ.51,870కి చేరింది.
ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.51,900గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,900గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900గా ఉంది.
పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,620 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది.
దేశంలోని మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించండి. కచ్చితమైన ధర నిర్ధారణ కోసం జ్యువెలరీ వ్యాపారిని సంప్రదించండి.
Also Read: India vs South Africa: నేడు భారత్ ,సౌతాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్..మార్పులు చేర్పులు ఇవే..!
Also Read: Virataparvam Review: రానా, సాయిపల్లవిల 'విరాటపర్వం' రివ్యూ అండ్ రేటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.