Bird Attack on Snake: ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా వేదికలో వన్యప్రాణులు, జంతువుల వీడియోలు విచ్చలవిడిగా చక్కర్లు కొడతాయి. ముఖ్యంగా పాములు, చేపలకు సంబంధించిన వీడియోలు అధికంగా వైరల్ అవుతాయి. పాము లాంటి హానికరమైన వన్యప్రాణులు మావులకు ఎంతో ప్రమాదం. పాములను చూడగానే ఎంతో మంది భయపడుతూ ఉంటారు. ఇక దానిపై దాడి చేయాలంటే ఎంతో దైర్యం ఉండాల్సిందే. అయితే ఇటివలే ఓ పక్షి పాముపై దాడి చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టిట వైరల్ అవుతోంది.
గురితప్పని పక్షి:
ఆకాశం నుంచి వచ్చే డేగ నేరుగా పాముపై దాడి చేయడం లాంటి సన్నివేశాలు తరచుగా చూస్తుంటారు. అంతే కాకుండా.. పాములు డేగలపై కూడా చాలాసార్లు దాడి చేస్తాయి. అయితే ఇటివలే ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పాము రిలక్స్ అవ్వడానికి బండపైకి వస్తుంది. దీనిని గమనించిన ఆకాశంలో డేగ..పామును వేటాడలనుకుంటుంది. అయితే డేగ పథకం ప్రకారం పాము కదలికలను గ్రహించి దాని వైపు దూసుకువస్తుంది. ఆ తర్వాత పాము చేసిన పనిని చూసి అందరు ఆశ్చర్యపోవాల్సింది. ఆ సన్నివేశాలు చూడలనుకుంటే ఈ వీడియోను చూడడండి..
This scene which has taken in the camera is amazing,
The Mother Earth's creature are trying to eat food and one has saving his life.@ErikSolheim @DamilicePhoto @Avibase @IndiAves @MonaPatelT @KambojAnanya @Planetary_Sec @ankidurg @Jksoniias @lou_bitch @KelvinJam1 pic.twitter.com/0hNM24A184
— Gautam Luhar (@gautamluhar2) December 27, 2020
అసలేం జరిగింది:
పాము తన బుద్ధిని ఉపయోగించి దాడి చేస్తున్న పక్షిపై రివర్స్‌లో దాడి చేస్తుంది. ఈ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. పాము పక్షి మెడను తలకిందులుగా పట్టుకోవడం మీరు చూడవచ్చు. అంతే కాకుండా పాము పక్షిని రాతిలోకి లాగడం ప్రారంభిస్తుంది. ఈ ఘటనలో పక్షి తన ప్రాణాలను ఎలాగోలా కాపాడుకోనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియోను గౌతమ్ లుహర్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Also Read: Health Tips: ఈ 5 పండ్లు మీ డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది...
Also Read: Ben Stokes Falls: క్రీజులోనే కుప్పకూలిన బెన్ స్టోక్స్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook