Asani cyclone: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడినా... దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందన్న అధికారులు, కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం స్పష్టిస్తున్నాయి.
Asani cyclone: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడిన అసని