KCR Ifthar Party: రంజాన్ మాసం ముగియవస్తోంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏల్బీ స్డేడియంలో అత్యంత ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం మతపెద్దలు పెద్దఎత్తున పాల్గొన్న ఈ ఇఫ్తార్ విందు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు. ఇఫ్తార్ పార్టీ దృశ్యాలు మీ కోసం..
KCR Ifthar Party: అత్యంత ఘనంగా కేసీఆర్ ఇఫ్తార్ పార్టీ, ఒవైసీకు ఖర్జూరం తిన్పించిన కేసీఆర్