Nabha Natesh Photos: 'నన్ను దోచుకుందువటే'.. వన్నెల దొరసాని!

Nabha Natesh Photos: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ' తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్.. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్', 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సోబెటర్', 'మ్యాస్ట్రో' వంటి  సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఎలాంటి తెలుగు సినిమాలో ఆమె నటించడం లేదు. నభా తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి. 
 

  • Apr 29, 2022, 17:01 PM IST
1 /3

2 /3

3 /3