Vastu Tips: జీవితంలో చాలా మంది విలాసవంతంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మధ్య తరగతి వ్యక్తులు తమ జీవితంలో తొందరగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. తక్కువ ఆదాయాన్ని కలిగిన వ్యక్తులు జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాలనుకుంటారు. విహార యాత్రలకు వెల్లలనుకుంటారు. కానీ ఈ అంశాలన్ని వారికి కలగానే మిగిలిపోతూనే ఉంటాయి. డబ్బులేని, మధ్యతరగతి వారికే చాలా రకాల కోరికలు పుడుతూ ఉంటాయి. వారి కోరికలు వాస్తు దోషం వల్ల తొందరగా నెరవేరవు. మరి కొందరు చాలా డబ్బులు సంపాదించినప్పడికీ వారి డబ్బులు ఇంట్లో నిలవదు.
జీవితంలో డబ్బు సమస్యల పై వాస్తు శాస్త్రం రకరకాల చిట్కాలు చెబుతోంది. శాస్త్రం కొన్ని రకాల మొక్కల ప్రత్యేకతను వివరించింది. ఆ మొక్కలను ఇంట్లో నాటడంతో డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తాయని వాస్తు శాస్త్రం తెలిపింది. ప్రస్తుతం ఈ శాస్త్రంలో రెండు రకాల మొక్కల గురించి తెపింది. అవి ఒకటి క్రాసులా మొక్క, రెండవది మనీ ప్లాంట్‌గా శాస్త్రం పెర్కొంది. ఈ మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశాలున్నాయని పేర్కొంది.
మనీ ప్లాంట్ ప్రత్యేకత:
మనీ ప్లాంట్ మానవులకు ఎంతో ఉపయోగకరమని వాస్తుశాస్త్రం తెలిపింది. ఈ మొక్కను నాటే క్రమంలో పలు జాగ్రత్తులు తీసుకోవలని సూచించింది. ఈ మానీ ప్లాంట్‌ను ఇంటికి ఈశాన్యం లేద ఉత్తర దిశలో నాటాలని నిపుణులు తెలిపారు. వ్యాపారాలను పెంచుకోవడానికి దుకాణాలలో దక్షిణ దిశలో ఈ మొక్కను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచించారు. చిన్న వ్యాపారస్తులు తమ దుకాణాల్లో కానీ.. వ్యాపార ప్రదేశాల్లో కానీ గాజు గ్లాసులో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా ఆర్థిక పరిస్థితులు వేగంగా మెరుగుపడుతుందని శాస్త్రం పెర్కొంది.
Also Read: Viral news: సునీత ఫొటోకు.. ఎఫ్బీ యూజర్ హాట్ కామెంట్ అతడి భార్య క్రేజీ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Vastu Tips: అదృష్టాన్నిపెంచుకోవడానికి తప్పకుండా ఈ మొక్కను నాటండి..!
అదృష్టాన్నిపెంచుకోవడానికి మనీ ప్లాంట్
మనీ ప్లాంట్‌ని ఈశాన్యం లేద ఉత్తర దిశలో నాటాలి
దుకాణాల్లో దక్షిణ దిశలో ఏర్పాటు చేసుకోవాలి