Sara Ali Khan Photos: మోగ్లీ గెటప్ లో ముస్తాబైన బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్!

Sara Ali Khan Photos: బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల ముద్దలు కుమార్తె సారా అలీ ఖాన్.. 'కేదార్ నాథ్' అనే హిందీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే 'అత్రాంగిరే' సినిమాతో మెప్పించిన సారా.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
 

  • Apr 14, 2022, 19:39 PM IST
1 /6

నటి సారా అలీ ఖాన్.. 1995 ఆగస్టు 12న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.     

2 /6

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తె.   

3 /6

2018లో విడుదలైన 'కేదార్‌నాథ్‌' అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది.    

4 /6

తన నటనతో తొలి మూవీతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.    

5 /6

ఇటీవలే 'అత్రాంగిరే' చిత్రంతో అక్షయ్ కుమార్, ధనుష్ లతో కలిసి నటించి, మెప్పించింది.     

6 /6

సారా అలీఖాన్