/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Dangers of Eating White Bread:  సాధారణంగా ఏదైనా జ్వరం వచ్చినా, అరోగ్యం బాగాలేకపోయినా బ్రెడ్ తింటుంటాం. ఎక్కువ మంది వైట్ బ్రెడ్ తింటారు. అయితే ఈ వైట్ బ్రెడ్ (White Bread) తినకూడదనే వారు చాలా మంది ఉన్నారు. ఈ తెల్లరొట్టెను చాలా మంది ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారు. వైట్ బ్రెడ్ అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు (White Bread side effects) తెలిస్తే షాక్ అవుతారు. 

రొట్టె తయారీకి మైదాను ఉపయోగిస్తారు. కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల కడుపు సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా వైట్ బ్రెడ్ పోషక విలువల పరంగా మెరుగైనదిగా పరిగణించబడదు. ఇది అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే శరీరంపై అనేక హానికరమైన ప్రభావాలు చూపిస్తోంది. 

వైట్ బ్రెడ్ తినడం వల్ల కలిగే నష్టాలు: 
** వైట్ బ్రెడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు. అంటే స్థూలకాయంతో బాధపడేవారు ఎప్పుడూ తినకూడదు.
** అంతే కాకుండా దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. అంటే షుగర్ పేషెంట్స్ దీనిని తినకూడదు.
** తెల్ల రొట్టె తినడం మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు.

Also Read: Reduce Your Body weight: శరీర బరువు తగ్గించే గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్‌ట్రాక్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Dangerous Side Effects of Eating White Bread, know the facts
News Source: 
Home Title: 

White Bread side effects: వైట్ బ్రెడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ నిజాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!
 

White Bread side effects: వైట్ బ్రెడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ నిజాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తెల్ల రొట్టె ఎందుకు తినకూడదు? 

సరైన సమాధానం లభించింది 

మీరు కూడా తెలుసుకోండి.
 

Mobile Title: 
White Bread: వైట్ బ్రెడ్ తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, March 8, 2022 - 21:45
Request Count: 
90
Is Breaking News: 
No