Cancer Symptoms: కేన్సర్ రోగాన్ని నిర్దారించే ప్రధానమైన లక్షణాలివే

ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌పై అవగాహన కోసం ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ కేన్సర్ దినోత్సవం జరుపుకుంటుంటాం. కేన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటం చాలా అవసరం. ఏయే లక్షణాలతో కేన్సర్‌ను గుర్తించవచ్చో చూద్దాం..

Cancer Symptoms: ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌పై అవగాహన కోసం ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ కేన్సర్ దినోత్సవం జరుపుకుంటుంటాం. కేన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటం చాలా అవసరం. ఏయే లక్షణాలతో కేన్సర్‌ను గుర్తించవచ్చో చూద్దాం..
 

1 /5

చర్మం రంగు మారడం కేన్సర్ లక్షణంగా అనుమానించవచ్చు.

2 /5

అకారణంగా బ్లీడింగ్ అవడం కూడా కేన్సర్ లక్షణాల్లో ఒకటి

3 /5

హఠాత్తుగా బరువు తగ్గడం కూడా కేన్సర్ లక్షణాల్లో ఒకటి

4 /5

మింగేటప్పుడు ఇబ్బందిగా ఉండటం కేన్సర్ లక్షణమే

5 /5

కేన్సర్ లక్షణాల్లో మొదటిది గొంతు నొప్పి