Tamil Nadu Lockdown: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని తమిళనాడు సీఎం ఎం కె స్ఠాలిన్ స్వయంగా ప్రకటించినట్లు వార్తా సంస్త ఏఎన్ఐ పేర్కొంది.
తమిళనాడులో తాజాగా 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 30,42,796 వద్దకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నైలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది.
Also read: Netaji grand statue : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ప్రధాని మోదీ వెల్లడి
Also read: Schools to reopen : జనవరి 24 నుంచి మళ్లీ స్కూల్స్ ప్రారంభం, 1 నుంచి 12 తరగతి వరకు క్లాస్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook