Daksha Nagarkar Photos: దక్షా నగార్కర్ అందాలు.. బంగార్రాజు భామ క్రేజ్ మామూలుగా లేదుగా!

Daksha Nagarkar Photos: 'హోరాహోరీ' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దక్షా నగార్కర్.. ఆ తర్వాత 'హుషారు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. ఇటీవలే 'జాంబీరెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడీ భామ 'బంగార్రాజు' సినిమాతో మరోసారి పలకరించింది. ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారును ఆకట్టుకుంటోంది. 
 

  • Jan 20, 2022, 10:44 AM IST

   

1 /5

దక్షా నగార్కర్.. 1990లో మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది. 2015లో వచ్చిన 'హోరాహెరీ' సినిమాతో హీరోయిన్​గా పరిచయమైంది.  

2 /5

ఆ తర్వాత 'ఏకే రావ్.. పీకే రావ్', 'హుషారు' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది.  

3 /5

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అ!' చిత్రంలో అవకాశం వచ్చినా వదులుకుంది  

4 /5

'జాంబీ రెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి గణేశ్​తో ఓ చిత్రం చేస్తోంది  

5 /5

డ్యాన్స్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కొత్త ప్రదేశాలు చుట్టేయడం ఈమె హాబీస్