Khushi Kapoor Photos: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి కుమార్తె ఖుషీ కపూర్

Khushi Kapoor Photos: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్​.. హీరోయిన్​గా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే తాను బాలీవుడ్​కు పరిచయం కానుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్​ స్పష్టం చేశారు.
 

  • Jan 17, 2022, 18:29 PM IST
1 /5

ఖుషీ కపూర్​.. 2000 నవంబరు 5న ముంబయిలో జన్మించింది. ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్​లో విద్యాభ్యాసం పూర్తిచేసింది.  

2 /5

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, దివంగత నటి శ్రీదేవీ దంపతుల రెండో కుమార్తె. లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది.  

3 /5

ఖుషీ కపూర్​ సోదరి జాన్వీ కపూర్​ ఇప్పటికే అనేక చిత్రాల్లో హీరోయిన్​గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

4 /5

ఇప్పుడదే బాటలో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఖుషీ కపూర్​ సిద్ధమవుతోంది.  

5 /5

ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా ఉంటూ తరచూ ఫొటోలు పంచుకుంటోంది.