IBPS declares CRP RRB X office assistant (clerk) prelims results 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఇటీవల నిర్వహించిన కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్స్ (క్లర్క్) ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ను ప్రకటించింది. ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఐబిపీఎస్ అధికారిక వెబ్సైట్లో ibps.in తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
How to check IBPS clerk prelim results 2021: ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
ఐబిపిఎస్ అధికారిక వెబ్సైట్లోకి (ibps.in) లాగాన్ అవ్వాల్సి ఉంటుంది.
ఐబిపిఎస్ అధికారిక వెబ్సైట్ హోమ్ పేజీలో ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ ఫలితాలు అనే లింకుపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఈ కొత్త పేజీలో మీ ఐబిపీఎస్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Also read : Income Tax Jobs 2021: ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్...అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30!
ఇంకేం.. ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ ఫలితాలు (IBPS RRB Notification 2021) స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని ఓ ప్రింటౌట్ తీసుకోవాలి.
Also read : SSC Jobs: పదోతరగతి అర్హతతో 25వేల పోస్టులు..రేపే చివరి తేది..త్వరగా అప్లై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook