TS EAMCET 2021 results: విడుదలైన తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు...

TS EAMCET results 2021 date and time: విడుదలైన TS EAMCET 2021 ఫలితాలు.. అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో ఫలితాలను పొందవచ్చు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 11:45 AM IST
  • విడుదలైన TS EAMCET 2021 పరీక్ష ఫలితాలు
  • అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో ఫలితాలను పొందవచ్చు
  • విడుదల చేయనున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
TS EAMCET 2021 results: విడుదలైన తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు...

TS EAMCET results 2021 date and time: హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల చేసారు. 

ఫలితాలను అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో పొందవచ్చు

ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే తొలి విడత కౌన్సిలింగ్ ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. 9వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకునేందుకు అనుమతించనున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలించనుండగా 13 వరకు వెబ్ ఆప్షన్లకు (TS EAMCET web options) అవకాశం లభించనుంది.

Also read : NEET 2021 exam: నీట్ 2021 దరఖాస్తు: నీట్ పరీక్ష తేదీ, సమయం, ప్యాటర్న్ వివరాలు

ఎంసెట్ ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్‌లో (TS EAMCET engineering councelling dates) భాగంగా సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus) నేపథ్యంలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ (Navin Mittal) తెలిపారు.

Also read : Railway Ticket: మీ రైలు రిజర్వేషన్ టికెట్ మరొకరి పేరుపై ఎలా బదిలీ చేసుకోవాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x