Night Curfew in Delhi: కొత్తరకం కరోనావైరస్ ప్రభలుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. అందులో భాగంగా ఢిల్లీలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా భారీగా ప్రజలు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
కోవిడ్-19 (Covid-19) కొత్త స్ట్రెయిన్ ప్రమాదాన్ని గుర్తిస్తూ ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) నేడు, రేపు నైట్ కర్ఫ్యూ అమలు ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 31, 2020 రాత్రి11 గంటల నుంచి జనవరి 1, 2021 రాత్రి 11గంటల వరకు, తరువాత జనవరి 1, 2021 రాత్రి 11 గంటల నుంచి జనవరి 2 ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Night Curfew: ఢిల్లీలో ఇవాళ, రేపు నైట్ కర్ఫ్యూ