కేరళ, తమిళనాడులో ఉన్న హనీమూన్ స్పాట్స్ ఇవే!

  • Dec 15, 2020, 13:35 PM IST
1 /6

టాప్ హనీమూన్ స్పాట్స్ ఉన్న కేరళ, తమిళనాడును ఈ రోజు ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అందులో ఉన్న అందమైన హనీమూన్ స్పాట్స్‌లో ముఖ్యమైనవి ఇవే.

2 /6

అలెప్పీ.. దక్షిణ భారత దేశంలో ఉన్న హనీమూన్ స్పాట్స్‌లో ఆలెప్పీ చాలా పాపురల్ స్పాట్. 

3 /6

తమిళనాడు బార్డర్‌లో ఉంటుంది ఇది. కోయబత్తూరు నుంచి సులభంగా చేరుకోవచ్చు.

4 /6

వేసవి నుంచి చలికాలం వరకు ప్రతీ సీజన్‌లో వెళ్లగలిగిన హిల్ స్టేషన్ ఇది. 

5 /6

కోవలమ్ అనేది కేరళలోని తిరువనంత పురం జిల్లాల్లో ఉన్న ఒక అందమైన బీచ్. ఎక్కువగా తాటిచెట్లు కనిపిస్తాయి.   

6 /6

పుదుచ్చెరి అనేది పర్యటకానికే కాదు.. ఆధ్యాత్మికతకు కూడా కేంద్రం.