చలికాలమైనా, వేసవి కాలం అయినా నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయ రసం తాగడం వల్ల విటమిన్ సి, విటమిన్ డి లభిస్తాయి. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. వీటితో పాటు మరెన్నో సమస్యలకు చెక్ పెట్టాలంటే నిమ్మరసం తాగక తప్పదు. నిమ్మకాయ, నిమ్మరసం (Health Benifits of Drinking Lemon Water) వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా..
Health Benifits Of Lemon: నిమ్మరసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు