ID Cards For Voting: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు

  • Dec 01, 2020, 12:20 PM IST

 ID cards to Carry to Polling Booth | ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ కార్డు ఉండటం అనేది చాలా అవసరం. అయితే చాలా మంది తమ ఓటరు కార్డులు మిస్సయ్యాయి అని.. లేదా రాలేదు అని ఓటు వేయకుండా మానేస్తున్నారు. లేదా టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ కొన్ని ఆప్షనల్ కార్డులను సూచించింది. ఈ గుర్తింపు కార్డులు ఉంటే మీరు ఓటు వేయవచ్చు.

Also Read | Voting In Ballot Paper బ్యాలెట్ పేపర్‌ ఓటింగ్ విధానం ఇదే !

1 /1

సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఎన్‌పిఆర్ స్మార్ట్ కార్డు,ఆర్‌.జి.ఐ MLA, MP, MLC ల అధికారిక ఐడీ కార్డు, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం,  కాస్ట్ సర్టిఫికెట్ అంటే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు,  ఆర్మ్స్ లైసెన్స్ కార్డు ,  అంగవైకల్యం సర్టిఫికేట్ , లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డులు కూడా వినియోగించవచ్చు. ఆల్ ది బెస్ట్. హ్యాప్పీ ఓటింగ్. Also Read | Ballot Voting Process: బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయడం ఎలా ? పూర్తి వివరాలు చదవండి! Also Read | Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే! Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!