Indian Railways ఉద్యోగుల కోసం కీలక ప్రకటన, ఇక అంతా డిజిటల్ మయం!

Indian Railways ఉద్యోగుల కోసం కీలక ప్రకటన, ఇక అంతా డిజిటల్ మయం!
 

  • Nov 27, 2020, 21:37 PM IST

Indian Railways Digitalization | సెటిల్మెంట్ నుంచి ఉద్యోగుల సర్వీస్ వివరాలు మొత్తం డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చారు. అంతకు ముందు ఇవన్నీ కాగితాల ద్వారా జరిగేవి. రిటైర్ అయిన ఉద్యగుకు కూడా దీని వల్ల ఉపయోగం కలుగుతంది.

Also Read |  Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి

1 /6

 రైల్వే ఉద్యోగులకు  (Railway employees)శుభవార్త. ఇక రైల్వే ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్స్ (Railway employees PF balance)  తెలుసుకోవడం , పీఫ్ అడ్వాన్స్  (PF advance) అప్లై చేయడం చాలా సులభంగా మారనుంది.   

2 /6

ఇండియన్ రైల్వేస్ (Indian Railways) పూర్తిగా డిజిట్ హ్యూమన్ రిసోర్స్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టం (HRMS) లాంచ్ చేసింది. ఈ కొత్త సదుపాయం వల్ల ప్రస్తుతం రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగులు, విరమణ చేసిన ఉగ్యోగులకు లాభం కలగనుంది. Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

3 /6

HRMS వల్ల ప్రోడక్టివిటి బాగా పెరగుతుంది అని రైల్వే తెలిపింది. దీని కోసం రైల్వేస్ భారీగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగులు, విరమణ చేసిన ఉద్యోగులకు దీని వల్ల  ప్రయోజనం కలుగుతుంది Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!

4 /6

ఇందులో ఎంప్లాయిస్ సెల్ఫ్ సర్వీస్ (ESS) కూడా ఉంటుంది.  రైల్వే ఉద్యోగులు డేటా మార్చడంతో పాటు కమ్యూనికేషన్ , HRMS లోని వివిధ మాడ్యూల్స్  కూడా తెలియజేస్తారు. మరోవైపు Provident Fund (పీఎఫ్) అడ్వాన్స్ మాడ్యూల్ కూడా ఉంటుంది. దీంతో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా అడ్వాన్స్ కోసం అప్లై చేయవచ్చు. Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది

5 /6

దీంతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ తెలిపిన వివరాల ప్రకారం సెటిల్మెంట్ మాడ్యూల్ కూడా అందుబాటులోకి వచ్చిందట. దీన్ని కూడా పూర్తిగా డిజిటలైజ్ చేశారట. దీంతో వేగంగా సెటిల్మెంట్స్ చేసుకోనే వెసులుబాటు కలగనుంది అని తెలిపారు Also Read | Indane Gas: ఎక్కడి నుంచి అయినా ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుక్ చేయవచ్చు

6 /6

సెటిల్మెంట్ నుంచి ఉద్యోగుల సర్వీస్ వివరాలు మొత్తం డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చారు. అంతకు ముందు ఇవన్నీ కాగితాల ద్వారా జరిగేవి. రిటైర్ అయిన ఉద్యగుకు కూడా దీని వల్ల ఉపయోగం కలుగుతంది.Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు