Instant PAN Card : ప్యాన్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారా ? ఈ చిట్కాలు పాటించండి

How To Get Instant PAN Card | ఆధునిక కాలంలో ప్యాన్ కార్డు అనేది అందరికీ అవసరం. ఆదాయపు పన్ను ఫైల్ చేయడం నుంచి ఇతర అధికారిక కార్యక్రమాల కోసం, లోన్ తీసుకోవడం కోసం, క్రెడిట్ కార్డు కోసం.. ఇలా వివిధ  అవసరాలకు ప్యాన్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఇది గమనించి చాలా మంది ఆధార్ కార్డు అప్లై చేస్తున్నారు. 

Last Updated : Nov 20, 2020, 01:29 PM IST
    1. ఆధునిక కాలంలో ప్యాన్ కార్డు అనేది అందరికీ అవసరం.
    2. ఆదాయపు పన్ను ఫైల్ చేయడం నుంచి ఇతర అధికారిక కార్యక్రమాల కోసం, లోన్ తీసుకోవడం కోసం, క్రెడిట్ కార్డు కోసం.. ఇలా వివిధ అవసరాలకు ప్యాన్ కార్డు చాలా ఉపయోగపడుతుంది.
    3. ఇది గమనించి చాలా మంది ఆధార్ కార్డు అప్లై చేస్తున్నారు.
Instant PAN Card : ప్యాన్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారా  ? ఈ చిట్కాలు పాటించండి

PAN Card By Aadhaar Card | ఆధునిక కాలంలో ప్యాన్ కార్డు అనేది అందరికీ అవసరం. ఆదాయపు పన్ను ఫైల్ చేయడం నుంచి ఇతర అధికారిక కార్యక్రమాల కోసం, లోన్ తీసుకోవడం కోసం, క్రెడిట్ కార్డు కోసం.. ఇలా వివిధ  అవసరాలకు ప్యాన్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఇది గమనించి చాలా మంది ఆధార్ కార్డు అప్లై చేస్తున్నారు. 

Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!

ఆధార్ అంట్ పర్మెనెంట్ ఎకౌంట్ నెంబర్ ( PAN). ఆర్థిక అవసరాల కోసం ఈ నెంబర్ ను వినియోగిస్తారు. మీ వద్ద ప్యాన్ కార్డు లేకపోతే.. ఆధార్ కార్డు ఆధారంగా వెంటనే ఒక ఇంస్టాంట్ కార్డు సొంతం చేసుకోవచ్చు. దీని కోసం ఆధాయ పన్ను శాఖ (Income TaX Dept) ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది.

మొదటి సారిగా ప్యాన్ కార్డును సొంతం చేసుకునే వారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది ఆదాయ పన్ను శాఖ. ఇందులో మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా సులభంగా ప్యాన్ కార్డు సొంతం చేసుకోవచ్చు.  కొన్ని క్లిక్కులతో, కొన్ని నిమిషాల్లోనే భారత ప్రభుత్వం మీకు కొత్త ప్యాన్ కార్డును కేటాయిస్తుంది.  దీని కోసం మీర ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

1. ముందుగా  https://www.Incometaxindiaefiling.Gov.In అనే ఆదాయ పన్ను పోర్టల్ విజిట్ చేయండి.

2. హోమ్ పేజీలో కుడివైపు మీకు Quick Links అని కనిపిస్తుంది.

3. దాని కింది ట్యాబ్ లోనే ఇంస్టాంట్ ఈ ప్యాన్ కార్డు ఆప్షన్ ఎంచుకోండి. దానిపై క్లిక్ చేయండి.

4. తరువాత అప్లై ఇంస్టాంట్ ఈ ప్యాన్ కార్డు ఆప్షన్ ఎంచుకోండి.

5. అనంతరం ఈ ప్యాన్ అప్లికేషన్ ఫామ్ మీ ముందుకు వస్తుంది.

6. ఆధార్ (Aadhaar Card) వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

ALSO Read  | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు

7. తరువాత వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా మీకు కొత్త ప్యాన్ కార్డు కేటాయిస్తారు. 

8. ప్యాన్ కార్డు మీ పేరు ఇతర వివరాలు కోరుతుంది. 

9. కొన్ని రోజుల్లోనే మీకు కొత్త ప్యాన్ కార్డు అందుతుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News