10 లక్షల డాలర్లు.. ఇంత పెద్ద మొత్తం ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది. జీవితం ( Life ) మొత్తం సాఫీగా సాగిపోతుంది. వడ్డీతోనే బతికేయోచ్చు.. అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. ఇందులో నిజం కూడా ఉంది మరి. Also Read | Jack Ma: మాట జారిన అలీబాబా.. లక్షల కోట్లు నష్టం
మీకు ఇంత పెద్ద ఎమౌంట్ బహుమతిగా దొరకితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దుబాయిలోని ( Dubai) ఒక వ్యక్తికి ఇలాగే కాసుల పంట పండింది.
సమాచారం ప్రకారం బహ్రెయిన్ లో నివసించే భారత సంతతికి చెందిన ఒక వ్యక్తికి దుబాయి డ్యూటీ ఫ్రీ డ్రా ( DDF ) లో పది లక్షల డాలర్లు వరించాయట. Also Read | Saina Nehwal Biopic: సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా ఎలా ఉందో చూడండి
గల్ఫ్ న్యూస్ రిపోర్టు ప్రకారం బుధవారం రోజు 33 సంవత్సరాల సునీల్ కుమార్ ఠాకురియా డీడీఎఫ్ మిలేనియం మిలియనేర్ డ్రాలో పది లక్షల డాలర్లు వరించాయి. ఈ డ్రాలో విజేతగా నిలిచిన 170 భారతీయుడిగా నిలిచాడు. అక్టోబర్ 17వ తేదీన అతను ఈ లాటరీ టికెట్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు.
లాటరీ గెలవడంపై టాకురియా ఆనందం వ్యక్తం చేశాడు. గల్ఫ్ న్యూస్ తో మాట్లాడిన ఆయన ...గత రెండు తరాలుగా బహ్రెయిన్ లో నివసిస్తున్నాం. ఈ డబ్బులను నేను సద్వినియోగం చేసుకుంటాను. కొంత మొత్తం దానం చేస్తాను. సొంతిల్లు కొనుగోలు చేస్తాను. ఈ విజయం నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR