KKR vs RCB match: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌‌ ఘోర పరాజయం.. ఫోటోలు

 

 

 

  • Oct 22, 2020, 02:45 AM IST

Mohammed Siraj, Yuzvendra Chahal thrash KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్స్ ఇరగదీశారు. బెంగళూరు బౌలర్లు సత్తా చాటుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగుళూరు బౌలర్స్ ( RCB bowlers ) ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. 85 పరుగుల అతి స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 2 వికెట్లు నష్టపోయి మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది.

1 /7

Image Credits: Twitter/@IPL

2 /7

Image Credits: Twitter/@IPL

3 /7

Image Credits: Twitter/@IPL

4 /7

Image Credits: Twitter/@IPL

5 /7

Image Credits: Twitter/@IPL

6 /7

Image Credits: Twitter/@IPL

7 /7

Image Credits: Twitter/@IPL