సారా అలీ ఖాన్ ఫ్యాషనెబుల్ లుక్స్ మీ కోసం

  • Oct 21, 2020, 20:11 PM IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనయ సారా అలీఖాన్ సొంత కాళ్లపై నిలబడేందుకు చాలా కష్టపడుతోంది. వరుసగా సినిమాలు చేస్తోంది. దాంతో పాటు వరుసగా యాడ్స్ లో కూడా నటిస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో తన ఫోటోలతో కుర్రకారు గుండెజారి గల్లంతు అయ్యేలా చేస్తోంది ఈ చిన్నది.

1 /4

2 /4

3 /4

4 /4