Travelling Tips: పిల్లలతో ప్రయాణిస్తున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త!

  • Oct 06, 2020, 17:34 PM IST

ఒక వేళ మీరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తోంటే.. మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ నుంచి  పిల్లలను కాపాడేందుకు అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలి.
 

1 /5

పిల్లలతో ప్రయాణం ఎప్పడూ అంత సులభం కాదు. కరోనా కాలంలో అయితే మరింత కష్టం. పిల్లల అవసరాలతో పాటు వైరస్ నుంచి వారిని సురక్షితంగా ఉంచేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేల మీరు పిల్లలతో ప్రయాణం చేయనున్నట్టు అయితే ఈ విషయంలో జగ్రత్త!

2 /5

మీ పిల్లలకు ఇన్ఫెక్షన్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. కానీ పరిస్థితి ఎలా ఉందో మీరు వారికి అర్థం చేయించగలరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. మాస్కు ధరించడం ఎంత అవసరమో చెప్పండది. సులుభంగా వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సి ఉంటుంది.

3 /5

మీ పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయితే.. వారికి ఒక మినీ బ్యాగ్ ఇచ్చి.. అందులో శానిటైజర్, ఫేస్ మాస్క్, టిష్యూలు ఉంచండి. వాటిని ఎలా వాడాలో తెలపండి. బాధ్యతగా వాటిని వినియోగించేలా చూసుకోండి.

4 /5

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇంటి భోజనం ఉత్తమం. కేఫ్ , హోటళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చెప్పలేం క

5 /5

పిల్లలతో ప్రయాణం చేస్తున్న సమయంలో మీరు ముందస్తు ప్రణాళికతో బయల్దేరాలి. కావాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకోండి. ముందే రిజర్వేషన్ చేసుకోండది. అవసరం అయిన శానిటైజర్, లేదా మాస్క్ లను ముందే క్రాస్ చెక్ చేసుకోండి.