Telangana: తాజాగా 1,802 కరోనా కేసులు

COVID19 Cases In Telangana | తెలంగాణలో గత వారంతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో 1,802 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజే 9 మంది కరోనాతో మరణించారు.

Last Updated : Sep 7, 2020, 11:07 AM IST
  • తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
  • రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు భేష్
  • గడిచిన 24 గంటల్లో 1,802 కరోనా కేసులు నమోదు
Telangana: తాజాగా 1,802 కరోనా కేసులు

తెంగాణలో కరోనా వైరస్ కేసులు (Telangana CoronaVirus Cases) కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినా వైరస్ తీవ్రత అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 వరకు) తెలంగాణలో తాజాగా 1,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య (COVID19 Cases In Telangana) 1,42,771కి చేరింది. SRH IPL 2020 Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు

ఆదివారం ఒక్కరోజే 9 మందిని ప్రాణాంతక కరోనా మహమ్మారి బలి తీసుకుంది. తెలంగాణలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 895కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,635 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకూ 1,10,241 (లక్షా 10 వేల 241 మంది) చికిత్స అనంతం కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. కరోనా రికవరీ రేటు రాష్ట్రంలో 77.2శాతంగా ఉండగా, మరణాల రేటు 0.62శాతం ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త బులెటిన్‌లో పేర్కొంది. Novak Djokovic Default: నిర్లక్ష్యానికి నొవాక్ జకోవిచ్ భారీ మూల్యం 
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి

Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు 

Trending News