Most Desirable Women: అగ్రస్థానంలో నిలిచిన దిశా పటాని

బాలీవుడ్ భామ దిశా పటాని (Disha Patani) తన అందచందాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుట్టి అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది.

Last Updated : Aug 30, 2020, 12:11 PM IST
Most Desirable Women: అగ్రస్థానంలో నిలిచిన దిశా పటాని

Disha Patani as Most Desirable Women: బాలీవుడ్ భామ దిశా పటాని (Disha Patani) తన అందచందాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుట్టి అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది. అయితే కొద్ది రోజుల క్రితం మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాను విడుద‌ల చేసిన టైమ్స్.. టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను విడుదల చేసింది. ఇందులో దిశా పటాని మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా నెటిజన్లు టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ను ఎన్నుకున్నారు. అయితే.. దిశా పటానీ తర్వాత స్థానాన్ని సుమన్ రావ్ దక్కించుకోగా.. కత్రీనా కైఫ్ మూడో స్థానంలో.. దీపికా పదుకునే నాలుగో స్థానంలో.. వర్తికా సింగ్ ఐదో స్థానంలో నిలిచింది.  Also read: Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత

ఇదిలాఉంటే. గ‌తేడాది 9వ స్థానంలో ఉన్న దిశా ప‌టానీ ఈ ఏడాది టాప్ ర్యాంకుకు చేరుకోగా.. మొదటి స్థానంలో నిలిచిన అలియా భట్ నెపోటిజం కారణంగా 12వ స్థానానికి పడిపోయింది. సౌత్ నుంచి ఏ ఒక్కరూ కూడా 2019 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఇటీవల ప్రకటించిన మెన్ జాబితాలో టాలీవుడ్ నటుడు.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 3వస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.   Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Trending News