బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ( Gold Rate Today) నేడు తగ్గాయి. వెండి మాత్రం ధర పెరిగింది. హైదరాబాద్ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.230 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,470కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,590కి దిగొచ్చింది. Rana Daggubati వివాహంపై కోలీవుడ్ హీరో ఫన్నీ కామెంట్..!
ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) భారీగా దిగొచ్చాయి. తాజాగా రూ.3,950 మేర తగ్గుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.55,300 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.260 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.54,100 అయింది. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.940 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.75,150కి చేరింది. గత వారం రోజులుగా వెండి ధర రూ.70 వేల పైనే మార్కెట్ అవుతోంది. దేశం మొత్తం వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్ ఫొటోలు
తగ్గిన బంగారం ధరలు, వెండి పైపైకి
నేడు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు పైపైకి
కరోనా సమయంలో షాకిస్తున్న బంగారం, వెండి ధరలు
ఇటీవల రెండోసారి తగ్గిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి