స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India ) సొంత ఇంటి ( Own House ) కలను సాకారం చేసుకునే వారికి శుభవార్త తెలిపింది. తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లను (Home Loan Interest Rate ) తగ్గించింది. తగ్గిన ఈ వడ్డీ రేట్లు జులై 1 నుంచే అమలులోకి వచ్చాయి. తాజాగా 6.95 శాతానికే ఇంటి రుణాలు అందిస్తోంది. అయితే ఇంతకుముందే జూన్ నెలలో ఎస్‌బీఐ ఈబీఆర్ ( External Benchmark Linked Lending Rate ), ఆర్ఎల్ఎల్ఆర్ ( Repo Linked Lending Rate) బేసిక్ సూచీలో లో 40 పాయింట్స్ తగ్గించింది.
Also Read :2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం
🏡👨👨👧👧
Your search for a dream home ends with SBI Home Loans at low interest rate of 6.95%*. Apply on Yono mobile app for instant In-Principle Sanction*.What are you waiting for?
Download YONO SBI from - https://t.co/iyQ7Jh2811. *T&C Apply.#SBI #StateBankOfIndia #HomeLoan pic.twitter.com/PSVsLLOK1l— State Bank of India (@TheOfficialSBI) July 1, 2020
ఒకప్పుడు కొన్ని బ్యాంకులు హోమ్ లోన్స్‌ను 9 శాతానికి అందించేవి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఒక వైపు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మరో వైపు ఈ సెగ్మెంట్‌లో ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే బ్యాంక్ ఆప్ బరోడా ( Bank Of Baroda ) అతి తక్కువ వడ్డీ రేటుకు ( 6.85 శాతం ) హోమ్ లోన్ అందీస్తోంది. తరువాత స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది . Also Read : Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..
SBI Home Loan : ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో కీలక మార్పులు