అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేసినా, అంతకుముందు బయటతిరగడంతో కరోనా పాజిటీవ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 వరకు మరో 34 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 226కు చేరుకుంది. ఏప్రిల్ 5న ఉదయం 10 గంటలవరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్యపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. మేమేమి చేశాము నేరం.. సెక్స్ వర్కర్ ఆవేదన!
అత్యధికంగా కర్నూలులో 23 కేసులు, చిత్తూరులో 7, ఒంగోలులో 2, నెల్లూరులో 2 పాజిటీవ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. తాజా కేసులతో ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 200 దాటిపోవడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ప్రజలు బయటకు రావొద్దని, అత్యవసర సమయాల్లోనే బయట తిరగాలని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
ఏపీలో కరోనా కేసుల వివరాలు జిల్లాలవారీగా:
అనంతపురం -3
చిత్తూరు - 17
తూర్పు గోదావరి - 11
గుంటూరు - 30
కడప - 23
కృష్ణా - 28
కర్నూలు - 27
నెల్లూరు - 34
ప్రకాశం - 23
విశాఖపట్నం -15
పశ్చిమ గోదావరి - 15
శ్రీకాకుళం - 0
విజయనగరం - 0 రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
ఏపీలో మరో 34 మందికి కరోనా.. 200 దాటిన కేసులు