'కరోనా వైరస్'పై భయం వద్దు..!!

'కరోనా వైరస్'పై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

Last Updated : Mar 18, 2020, 12:18 PM IST
'కరోనా వైరస్'పై భయం వద్దు..!!

'కరోనా వైరస్'పై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.  

'కరోనా వైరస్' పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అప్పుడే ఈ మహమ్మారిని దూరం తరిమికొట్టవచ్చన్నారు.  పౌరులంతా జాగ్రత్తలు పాటిస్తే.. కోవిడ్19 వైరస్ ను పారదోలడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు. సురక్షితంగా ఉండాలంటే అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే 'కరోనా వైరస్' ను నిర్మూలించవచ్చని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియో మీకోసం. .

Read Also: గో.. కరోనా.. గో .. కరోనా..   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

 

 

Trending News