Chukkala Muggulu: భోగి, సంక్రాంతి స్పెషల్ ముగ్గులు.. వాకిలి నిండా వేస్తే మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు..

Bhogi Sankranti Festival Latest Muggulu: మీ ఇంటి ముందు భోగి పండగ సందర్భంగా మంచి ముగ్గు వేయాలి అనుకుంటున్నారా? అలాగే డిజైన్స్ కోసం వెతుకుతున్నారా? ఈ డిజైన్స్ మీకోసమే.. వీటిని చూస్తూ సులభంగా మీ ఇంటి ముందు అద్భుతమైన ముగ్గు వేయండి.

Bhogi And Sankranti Festival Latest Muggulu Images 2025: భోగి సంక్రాంతి కనుమ పండుగలు వచ్చాయంటే చాలు ప్రతి ఒక్కరు ఇంటిముందు కొత్త డిజైన్స్ తో కూడిన ముగ్గులను వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా మీ ఇంటి ముందు కొత్త డిజైన్తో కూడిన ముగ్గు వేయాలనుకుంటున్నారా? ఈ క్రింది ముగ్గులు వేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేకాకుండా వీటిని వేసుకోవడం కూడా చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ఈ కింది డిజైన్స్ చూస్తూ మీ వాకిట్లో ముగ్గులు వేసుకోండి. 

1 /5

చాలామంది సంక్రాంతి సమయంలో సుద్ధతోనే కాకుండా ముగ్గులను వివిధ కలర్స్ తో కూడిన పిండిని వినియోగించ కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కింది డిజైన్ అందంగా కనిపించేందుకు వివిధ కలర్స్ తో కూడిన సుద్దను వినియోగించి.. ఎంతో సులభంగా మీ వాకిట్లో వేసుకోండి. 

2 /5

కొంతమంది ఆఫీసుల్లో కూడా ఈ సమయంలో ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. అయితే వీటికోసం కూడా ప్రత్యేకమైన డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ డిజైన్ తో మీ ఆఫీసులో ముగ్గు వేసి ఆకర్షనీయంగా నిలవండి. ౦

3 /5

ఎంతో సులభంగా వేసుకునే ముగ్గుల డిజైన్స్‌లో ఇది ఒకటి. ఈ డిజైన్‌ను వేసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్నప్పటికీ.. చుక్కల సహాయంతో ఎంతో సులభంగా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఓసారి మీ ఇంటి ముందు ట్రై చేసి చూడండి.   

4 /5

ముత్యాల ముగ్గులు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఈ పండగ సందర్భంగా మీ ఇంటి ముందు కూడా ఈ చిత్రంలో ఉన్నట్టు చుక్కలతో కూడిన ముగ్గును సులభంగా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఈ భోగి పండుగ రోజు మీ ఇంటి ముందు ఈ చుక్కల ముగ్గు వేయండి. 

5 /5

అందరూ ముగ్గులను ఎంతో సులభంగా వేయాలనుకుంటారు. కానీ డిజైన్స్ మాత్రం చాలా హార్డ్‌గా ఉంటాయి. అయితే ఈ పండగ వేల మీరు మీ ఇంటి ముందు ఇలా సులభంగా ఈ చిత్రంలో ఉన్నట్టు ముగ్గు వేయండి.