YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.