Delhi violence mastermind Tahir Hussain`s history: పొట్ట చేత పట్టుకుని కూలీగా ఢిల్లీకి వచ్చిన తాహిర్ హుస్సేన్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు ? ఢిల్లీ హింసకు మాస్టర్ మైండ్‌ అతడేనా ?

ఢిల్లీ అల్లర్లలో హింసకు పాల్పడిన ముఠాకు మాస్టర్ మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఎవరు ? 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని ఢిల్లీకి వచ్చిన తాహీర్ హుస్సేన్ ఉన్నట్టుండి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు ? 8వ తరగతి వరకే చదువుకుని ఒకప్పుడు కూలీ పని చేసుకున్న తాహీర్ హుస్సేన్ ఢిల్లీలోని కోటీశ్వరుల్లో ఒకడిగా ఎలా ఎదిగాడు ? ఫర్నిచర్ తయారు చేసే తాహీర్ హుస్సేన్‌పై జీహాద్ హెడ్‌క్వార్టర్స్‌ని రూపొందిస్తున్నాడనే ఆరోపణలు ఎందుకొచ్చాయి ? ఈ ఆరోపణలకు ఆధారాలున్నాయా ? తాహీర్ హుస్సేన్ చరిత్ర ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో స్టోరీ చూడాల్సిందే.

  • Zee Media Bureau
  • Feb 29, 2020, 07:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News