Samantha: అభిమానుల్ని వెర్రోళ్లను చేసిన సమంత..?.. ఆ ఏడుపు వెనుక ఉన్న అసలు నిజం పుసుక్కున చెప్పేసిందిగా...!

Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, సామ్.. ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రెపుతున్నాయని చెప్పుకొవచ్చు.

1 /6

సమంత సోషల్ మీడియాలో ఇటీవల చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.తనకు బాధగా ఉన్న.. కొత్త సినిమా లేదా వెబ్ సిరిస్ ల అప్ డేట్ లను ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అభిమానులతో పంచుకుంటున్నారు. 

2 /6

ఇటీవల సామ్.. పెట్టిన కోన్ని పోస్టులు తన మాజీ భర్తకు చెందినవే అని నెట్టింట తెగ దుమారం చెలరేగింది. అంతే కాకుండా.. సామ్ .. నా ఎక్స్ మీద పెట్టిన ఖర్చులన్ని వెస్ట్ అని కూడా పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చారు.

3 /6

తాజాగా, కొత్త ఏడాదిలో తన భర్త, పిల్లలు, మంచి లైఫ్ గురించి పాజిటివ్ గా పోస్ట్ పెట్టారు. అంతే కాకుండా ఇప్పటి వరకు మిస్ అయిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు.

4 /6

అయితే.. సామ్ తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో కొంత మంది పదే పదే ఎమోషనల్ అయి.. కన్నీళ్లు పెట్టుకునే అంశంపై సామ్ ను కొన్ని ప్రశ్నలు అడిగారంట. దీనికి సామ్ మాత్రం.. ఏ మాత్రం తడబడకుండా.. తనకు లైట్ సెన్సీటీవీటీ ఉందని.. ఏమాత్రం లైట్ తన కళ్లపై పడిన కూడా వెంటనే కన్నీళ్లు వస్తాయని కూడా చెప్పిందంట.  

5 /6

దీంతో సామ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. సమంతా చాలా సభల్లో, మూవీస్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో ఎమోషనల్ అయి..  కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. తాజాగా సామ్ ఈ మాటలు చెప్పడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారంట.

6 /6

అంటే.. కేవలం లైట్ సెన్సీటీవీతో ఏడుస్తుందని..అంతేకానీ ఏదో బాధతో కాదా.. అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారంట. మరికొందరు వోర్ని మమ్మల్ని భలే పిచ్చోళ్లను చేసిందిగా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారంట. మొత్తానికి సామ్.. ఏడుపు వెనుక అసలు కథ బైటపడిందని మరికొందరు అంటున్నారంట.