Allu Arjun: రేవతి కుటుంబం బాధ్యత నాదే.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..

allu arjun condolences to revathi family stampede incident at sandhya theatre pa

  • Zee Media Bureau
  • Dec 6, 2024, 10:23 PM IST

allu arjun condolences: తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటన బాధకరమన్నారు. దీనిపై తమ ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News