Uterus Infection: గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే కన్పించే 4 ప్రధాన లక్షణాలు. నిర్లక్ష్యం వద్దు

మహిళల్లో అధికంగా కన్పించే సమస్య గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్. ఫలితంగా శరీరంలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఈ సమస్యను ఎలా గుర్తించాలి. ముఖ్యంగా 4 లక్షణాలు కన్పిస్తే పొరపాటున కూడా నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించాలి. 

Uterus Infection: మహిళల్లో అధికంగా కన్పించే సమస్య గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్. ఫలితంగా శరీరంలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఈ సమస్యను ఎలా గుర్తించాలి. ముఖ్యంగా 4 లక్షణాలు కన్పిస్తే పొరపాటున కూడా నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించాలి. 
 

1 /7

గర్భాశయం అనేది మహిళల్లో రీ ప్రొడక్షివ్ సిస్టమ్‌లో కీలకమైన భాగం. యుటెరస్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఇన్‌ఫెక్షన్ అంటే ఎండోమెట్రియాటిస్ అంటారు. ఇదొక విషమ పరిస్థితి. ప్రాణాంతకం కూడా కావచ్చు.

2 /7

గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే ప్రధానంగా ఈ 4 లక్షణాలు కన్పిస్తాయి. వీటిని తేలిగ్గా తీసుకోకూడదు

3 /7

దుర్వాసనతో పసుపు లేదా పచ్చ  రంగుతో వెజీనా డిశ్చార్జ్ ఉంటే యుటెరస్ ఇన్‌ఫెక్షన్ అని అర్ధం. డిశ్చార్జ్‌లో రక్తం మరకలు కూడా ఉండవచ్చు. వెజీనాలో దురద, మంట కూడా మరో కారణం.

4 /7

గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే 5 లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.  

5 /7

విపరీతమైన నొప్పి, కడుపు కింది భాగంగా ఉంటుంది. ఇలా ఉంటే యుటెరస్ ఇన్‌ఫెక్షన్ లక్షణం కావచ్చు. 

6 /7

తరచూ మూత్రం రావడం, లేదా మూత్రం సమయంలో మంట అనేది కూడా యుటెరస్ ఇన్‌ఫెక్షన్ లక్షణం. యూరిన్‌లో రక్తం కూడా రావచ్చు

7 /7

ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించేందుకు శరీరానికి ఎక్కువ ఎనర్జీ అవసరమౌతుంది. దాంతో అలసట, బలహీనత ఉంటాయి.