Vivo 300Mp Camera New Smartphone: దీపావళి పూట ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ రెనో సిరీస్‌లో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo 300Mp Camera New Smartphone: ఒప్పో(Oppo) నుంచి మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతికత కలిగిన కెమెరాతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Reno 13 5G పేరుతో విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
ఈ Oppo Reno 13 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది. ఇది 6.82-అంగుళాల పంచ్-హోల్ డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా స్మూత్ స్క్రోలింగ్ కోసం ఈ మొబైల్ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ డిస్ల్పే 1080×3120 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తవంతమైన ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది.
అలాగే ఈ Reno 13 5G స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది జంబో బ్యాటరీతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు తెలుపుతున్నారు..
ఈ Reno 13 5G మొబైల్ ఎంతో శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 120-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని కేవలం 25 పాటు ఛార్జ్ చేస్తే దాదాపు బ్యాటరీ ఫుల్ అవుతుంది..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ వినియోగిస్తూ... డౌన్‌లోడ్ చేసుకునేవారికి డౌన్‌టైమ్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ 300MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీని బ్యాక్ సెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మొబైల్ బేస్ వేరియంట్ రూ.29,999 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇతర కెమెరాల వివరాల్లోకి వెళితే.. ఇందులోని సెకండరీ కెమెరా 32MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 12MP డెప్త్ సెన్సార్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 12MP డెప్త్ సెన్సార్ కెమెరాను కూడా ఉంటుంది.
ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇందులో 20X జూమ్ ఫంక్షనాలిటీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్‌ను కూడా ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తోంది. దీంతో పాటు వివిధ రకాల కెమెరా మోడ్స్ కూడా లభిస్తుంది.