Prabhas-Anushka: ప్రభాస్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనుష్క.. ఖరీదు తెలిస్తే షాక్..!

Anushka Gift to Prabhas: ప్రభాస్-అనుష్క మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉందన్న విషయం మాత్రం అందరికీ తెలిసిందే. అంటే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని.. వీరిద్దరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య ప్రభాస్ బర్త్డే జరగగా‌.. అనుష్క ప్రభాస్ కి ఒక షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిందంట.
 

1 /5

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే అక్టోబర్ 23వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం తన వరుస పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన విదేశాలలో కూడా ఆ గుర్తింపును దక్కించుకున్నారు.

2 /5

ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది అభిమానులు థియేటర్లలో ఆయన కెరియర్ లో సక్సెస్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేసుకొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక జపాన్ వంటి విదేశాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ పుట్టిన రోజు కంటే రెండు రోజుల ముందే ఆయన సినిమాలను రీ రిలీజ్ చేసి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.   

3 /5

ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ప్రభాస్ కి  శుభాకాంక్షలు చెబుతూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిందని తెలుస్తోంది. 

4 /5

ముఖ్యంగా ప్రభాస్ ఆలోచనలకు తగ్గట్టుగా ఒక ఖరీదైన బహుమతిని అనుష్క ప్రభాస్ కి  ఇచ్చిందట. అయితే ఆ బహుమతి ఏంటి?  అన్నది మాత్రం రిలీజ్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసిన అభిమానులు ప్రభాస్ కి అనుష్క ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది అంటూ తెగ ఆలోచించేస్తున్నారు.   

5 /5

ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల నుండి కూడా ఖరీదైన బహుమతులు ప్రభాస్ కి అందాయి అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.