2024 Small Business Ideas: నేటి యువత ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం వల్ల రెట్టింపు లాభం వస్తుందనే ఆలోచన చాలా మంది భావిస్తున్నారు. అయితే వ్యాపారంలో లాభం అనేది గ్యారంటీ కాదు. చాలా మంది వ్యాపారాలు నష్టానికి గురవుతాయి. వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి, మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి, పోటీని ఎదుర్కోవాలి. ఇప్పటికే చాలా మంది చిన్న బిజినెస్‌లను స్టార్ట్ చేసి విజయాలను పొందుతున్నారు. చిన్న బిజినెస్‌ల కోసం ఎక్కువగా పెట్టుబడి అవసరం ఉండదు. మీరు చిన్న బిజెనెస్‌లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీంతో నెలకు రూ. 50 వేల సంపాదించవచ్చు.
Top Small Business Ideas 2024: ఇది యాపరం.. గవర్నమెంట్ స్కీమ్ లో రూ.5 వేలు కట్టు.. నెలకు 50 వేలు కొట్టు..