కార్న్ ఫ్లేక్స్ ను ఒక రోజులో 100 కిలోలు అమ్మితే దాదాపు రూ. 4, 000 సంపాదించవచ్చు. ఈ ప్రతినెలకు మీ సంపాదన రూ. 1,20,000 వరకు ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ తో మీరు లాభాలు పొందవచ్చు.
ఈ పథకం వ్యాపారం మొదలు పెట్టడానికి 90% రుణ సదుపాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు: మీరు రూ.50,000తో వ్యాపారం ప్రారంభిస్తే రూ. 4,50,000 వేలకు ప్రభుత్వం నుంచి రుణం రూపంలో పొందుతారు.
ఈ వ్యాపారం కేవలం రూ. 5 నుంచి 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ వద్ద అంత డబ్బు లేకపోతే ముద్రా రుణ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
ముఖ్యంగా మొక్కజొన్న ఉత్పత్తి అధికంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల మొక్కజొన్న రేకులు తయారు ఖర్చు తగ్గుతుంది. సగం ఖర్చు కూడా మిగులుతుంది.
5 ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం భూమిని కలిగి ఉండాలి. దీంతో పాటు గిడ్డంగి కూడా అవసరం. అలాగే 2000 నుంచి 3000 చదరపు అడుగుల స్థలం ఖచ్చితంగా ఉండాలి. ఈ వ్యాపారాన్నికి కావాల్సిన యంత్రాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మన అందరీకి నచ్చే మొక్కజొన్నతో సులభంగా కార్న్ ఫ్లుక్స్ తయారు చేసి మార్కెట్లో అమ్మవచ్చు. దీంతో నెలకు రూ. 1,20,000 భారీ ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఎలా ప్రారంభించాలి..? పెట్టుబడి ఎంత అవుతుంది..? అనే వివిరాలు తెలుసుకుందాం.
సోషల్ మీడియా, ఇ-కామర్స్ వంటి వేదికల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడం, నిర్వహించడం చాలా సులభమైంది. అయితే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా... అయితే ఈ బిజినెస్‌తో కానీసం రోజూకు రూ. 4,000 సంపాదించవచ్చు. ఒక నెలలో లక్షాధికారి కూడా కావచ్చు.
ప్రస్తుతం ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు పొందవచ్చని చాలా మంది ఉద్యోగం చేస్తూ ఈ చిన్న వ్యాపారాలను మొదలు పెడుతున్నారు.
నేటి యువత, ఉద్యోగస్తులు, ఇంట్లో ఉండే మహిళలు చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడానికి మక్కువ చూపుతున్నారు. దీని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి అవసరం లేదు. అలాగే ఆకర్షణీయంగా కూడా ఉంటుంది.
Authored By:
Shashi Maheshwarapu
Publish Later:
No
Publish At:
Tuesday, October 1, 2024 - 16:22
Mobile Title:
అద్భుతమైన ఐడియా..పెద్దగా పెట్టుబడి లేకుండా నెలకు రూ. 1,20,000 సంపాదన..
Created By:
Shashi Maheshwarapu
Updated By:
Shashi Maheshwarapu
Published By:
Shashi Maheshwarapu
Request Count:
106
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.