Big Breaking: యూట్యూబర్‌ హర్షసాయి రూ.2 కోట్ల మోసం.. పెళ్లి పేరుతో నమ్మించి

FIR Filed Against YouTuber Harsha Sai In Narsingi PS: పేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న హర్షసాయికి భారీ షాక్‌ తగిలింది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. వాటి వివరాలు తెలుసుకోండి.

1 /8

Harsha Sai Case: ప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డాననే వార్తలు గుప్పుమన్నాయి.

2 /8

Harsha Sai Case: సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన డబ్బును పేదవారికి పంచుతూ సోషల్‌ మీడియాలో స్టార్‌గా హర్షసాయి ఎదిగాడు.

3 /8

Harsha Sai Case: అయితే అతడు తనను మోసం చేశాడని ఓ యువతి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

4 /8

Harsha Sai Case: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

5 /8

Harsha Sai Case: ఫిర్యాదుదారు ఎవరో కాదు బిగ్‌బాస్ ఫేమ్ మిత్ర శర్మ.

6 /8

Harsha Sai Case: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. ఇప్పుడు మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

7 /8

Harsha Sai Case: రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడని కూడా ఫిర్యాదుపత్రంలో పేర్కొంది.

8 /8

Harsha Sai Case: ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.