Fatty Liver Symptoms in Telugu: మనిషి ఆరోగ్యం అనేది వివిధ రకాల కారకాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంలోని కొన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నంతవరకు ఆరోగ్యం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య. ఇటీవలి కాలంలో ఈ సమస్య అధికంగా కన్పిస్తోంది.
Fatty Liver Symptoms in Telugu: వాస్తవానికి ఫ్యాటీ లివర్ అనేది ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే ప్రధానమైన సమస్య. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ముఖ్యంగా శరీరంలో 7 లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కన్పించాయంటే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే
కంటిలో పసుపు మచ్చలు లివర్ వ్యాధి తీవ్రమైనప్పడు కంటిలో, చర్మంపై పసుపు రంగు కన్పిస్తుంది. కంటి తెలుపు భాగం పసుపుగా మారుతుంది
చర్మంపై రెడ్‌నెస్ చర్మంపై రెడ్ ర్యాషెస్ కన్పిస్తుంటాయి.
ముఖంపై స్వెల్లింగ్ ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే శరీరంలోని అవయవాలు ప్రోటీన్ తయారీ సామర్ధ్యంపై ప్రభావం పడుతుంది. రక్త సరఫరా సక్రమంగా ఉండదు. ముఖంపై స్వెల్లింగ్ ఉంటుంది
దురద లివర్ వ్యాధి సంభవిస్తే చర్మంపై దురద ఎక్కువగా ఉంటుంది. శరీరంలోపల ఉప్పు ఎక్కువైతే ఈ పరిస్థితి తలెత్తుతుంది.
రోసౌసియా ఇదో రకమైన చర్మ సమస్య. చర్మంపై ఎర్రటి మచ్చలు కన్పిస్తాయి. రోౌసియా కారణంగా ముఖ్యంపై చర్మంపై ఎర్రటి మచ్చలు లేదా తెల్ల మచ్చలు ఏర్పడతాయి.
చర్మం రంగు మారడం ఫ్యాటీ లీవర్ కారణంగా ఇన్సులిన్ నిరోథకత పెరుగుతుంది. ఇన్సులిన్ ఉపయోగం సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ తయారీ అధికమౌతుంది. దాంతో చర్మం రంగు మారుతుంది.
ర్యాషెస్ ఫ్యాటీ లివర్ సమస్య కారణంగా శరీరంలో అన్ని రకాల పోషకాలు సంగ్రహణ కావు. జింక్ లోపం ఏర్పడుతుంది.