Silk Smithas Half Bitten Apple Sold Highest Price In Auction: తన అందం.. నటనతో యువతనే కాదు పండు ముసలొళ్లను తన వలలో వేసుకున్న నటి సిల్క్ స్మిత. ఆమె ఆట, నటనతో నాటి తరం ఉర్రూతలూగింది. ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ పండు వేలంలో భారీ ధర పలికిందంట. అక్షరాల పది లక్షలు పలికినట్లు తెలుస్తోంది.
Silk Smitha Bitten Apple: తెలుగు వారి అభిమాన నటి సిల్క్ స్మిత గురించి ఆస్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
Silk Smitha Bitten Apple: సినీ నటి సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ పండు రికార్డు ధరకు అమ్ముడుపోయింది.
Silk Smitha Bitten Apple: 1980 దశకంలో ఐటమ్ పాటలకు డ్యాన్సర్‌గా సిల్క్ స్మిత బ్రాండ్ అంబాసిడర్‌గా మారాయి.
Silk Smitha Bitten Apple: ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ యాపిల్ పండు పట్టుకుని కొరికేసింది. కానీ దర్శకుడు ఆమెను వెంటనే షాట్‌కి పిలవడంతో పండును పక్కన పెట్టేసింది.
Silk Smitha Bitten Apple: ఆ సినిమా సెట్లో ఉన్న ఓ వ్యక్తి ఆమె కొరికిన యాపిల్‌ను గమనించి దొంగలించాడు. కొన్ని రోజులకు కొరికిన యాపిల్‌ను వేలం వేశారు. అసలే తమ అభిమాన నటి. ఆమెకు సంబంధించిన ప్రతి వస్తువు ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉండేది. మరి స్మిత కొరికిన యాపిల్ పండును వదులుతారా?
Silk Smitha Bitten Apple: ఆమె కొరికిన పండును వేలం నిర్వహించగాలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది.
Silk Smitha Bitten Apple: ఈ యాపిల్ వేలం ధర రూ.200గా నిర్ణయించారు. వేలం నిర్వహించగా ధర పెరుగుతూ పెరుగుతూ వేలల్లోకి చేరింది. ఆఖరకు ఒక పట్టు వ్యాపారి యాపిల్‌ను లక్ష రూపాయలకు వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. నాటి కాలంలో లక్ష అంటే నేడు పది లక్షలతో సమానం.
Silk Smitha Bitten Apple: సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపట్ల. 1981లో తమిళ చిత్రం వండిక్కారమ్తో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆ తర్వాత వందల చిత్రాల్లో నటించారు.
Silk Smitha Bitten Apple: సిల్క్ స్మిత అదిరిపోయే సన్నివేశాలతో కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా దాదాపు 450 చిత్రాల్లో నటించారు.