అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల జాబితా ఇలా వుంది.
1. ధర్మాన కృష్ణదాస్ -నరసన్నపేట (శ్రీకాకుళం)
2. బొత్స సత్యనారాయణ -చీపురుపల్లి (విజయనగరం)
3. పుష్ప శ్రీవాణి -కురుపాం (విజయనగరం)
4. ముత్తంశెట్టి శ్రీనివాస రావు -భీమిలి (విశాఖపట్టణం)
5. కురసాల కన్నబాబు -కాకినాడ రూరల్ (తూర్పుగోదావరి)
6. పిల్లి సుభాష్ చంద్రబోస్ -(ఎమ్మెల్సీ కోటా)
7. పినిపే విశ్వరూప్ -అమలాపురం (తూర్పుగోదావరి)
8. ఆళ్ల నాని -ఏలూరు (పశ్చిమగోదావరి)
9. శ్రీరంగనాథ రాజు -ఆచంట (పశ్చిమగోదావరి)
10. తానేటి వనిత -కొవ్వూరు (పశ్చిమగోదావరి)
11. కొడాలి నాని -గుడివాడ (కృష్ణాజిల్లా)
12. పేర్ని నాని -మచిలీపట్నం (కృష్ణాజిల్లా)
13. వెల్లంపల్లి శ్రీనివాస్ -విజయవాడ వెస్ట్ (కృష్ణాజిల్లా)
14. మేకతోటి సుచరిత -ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)
15. మోపిదేవి వెంకటరమణ (ఎమ్మెల్సీ కోటా)
16. బాలినేని శ్రీనివాస రెడ్డి -ఒంగోలు (ప్రకాశం జిల్లా)
17. ఆదిమూలపు సురేష్ -యర్రగొండెపాలెం (ప్రకాశం జిల్లా)
18. అనిల్‌కుమార్ యాదవ్ -నెల్లూరు సిటీ (నెల్లూరు జిల్లా)
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి -ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పుంగనూరు (చిత్తూరు జిల్లా)
21. కలత్తూరు నారాయణస్వామి -గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా)
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -డోన్ (కర్నూలు జిల్లా)
23. గుమ్మనూరు జయరాం -ఆలూరు (కర్నూలు జిల్లా)
24. అంజాద్ బాషా -కడప (వైఎస్సార్ కడప జిల్లా)
25. ఎం. శంకర్ నారాయణ -పెనుకొండ (అనంతపురం జిల్లా)