Zebronics Pixaplay 54: ఈ ప్రొజెక్టర్‌తో ఇళ్లు థియేటర్‌ అవ్వడం ఖాయం.. ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Zebronics Pixaplay 54 Projector Price: భారత మార్కెట్‌లో జీబ్రానిక్స్ బ్రాండ్‌కి రోజు రోజు మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్పీకర్స్‌ను అతి తక్కవ ధరల్లోనే లాంచ్‌ చేయడంతో యువత కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్త కొత్త ఎలక్ట్రిక్‌ పరికరాలను లాంచ్‌ చేయడం ప్రారంభించింది. అయితే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ప్రొజెక్టర్‌ను లాంచ్‌ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /7

జీబ్రానిక్స్ బ్రాండ్ తమ మొదటి Pixaplay 54 ప్రొజెక్టర్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లోకి అందుబాటులోకి తీసుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

2 /7

ఈ Pixaplay 54 ప్రొజెక్టర్‌ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన స్పష్టమైన చిత్ర నాణ్యతతో ఇంట్లోనే థియేటర్‌ లాంటి అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే ఈ ప్రొజెక్టర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా కంపెనీ ఇటీవలే చేసింది.  

3 /7

బడ్జెట్‌లో మంచి ప్రొజెక్టర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ జీబ్రానిక్స్ Pixaplay 54 ప్రొజెక్టర్‌ మంచి అవకాశంగా భావించవచ్చు. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. 

4 /7

ఇక Pixaplay 54 ప్రొజెక్టర్‌ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఇది DLP, LCD లేదా LED ప్రొజెక్షన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 720p, 1080p, లేదా 4K నేటివ్ రిజల్యూషన్‌ సెటప్‌తో రానుంది.

5 /7

ఇది ల్యూమన్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. కంట్రాస్ట్ రేషియో ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అలాగే HDMI, USB, బ్లూటూత్, Wi-Fi కనెక్టివిటీలను కూడా కలిగి ఉంటుంది.

6 /7

అంతేకాకుండా బిల్ట్-ఇన్ స్పీకర్లు లేదా ఆడియో అవుట్‌పుట్ సెటప్‌లను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది అంత్యంత శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. 

7 /7

ఇక ఈ Pixaplay 54 ప్రొజెక్టర్‌ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.. దీనిని కంపెనీ అతి తక్కువ ధరలోనే లాంచ్‌ చేయబోతునట్లు తెలుస్తోంది.