Vitamin B12 Deficiency: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..

Vitamin B12 Deficiency Drinks: విటమిన్ బి12 ఆ నీటిలో కరిగే విటమిన్ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన రక్తనాళాలకు, డిఎన్ఏ ఉత్పత్తికి ఏర్పడడానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ బి 12తో బాధపడుతున్న వారు సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే కొన్ని రకాల ఇంట్లో చేసుకునే డ్రింక్స్ తో కూడా విటమిన్ బి 12 లేమని అధిరోహించవచ్చు అది ఏంటో తెలుసుకుందాం.
 

1 /6

సోయా మిల్క్.. సోయా మిల్క్ ముక్కల ఆధారితంది ఈ విటమిన్ బి12 ఇది వేగన్ లాక్టోస్ ఫ్రీ డైట్ ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది విటమిన్ బి ట్వెల్ ఏమిటో బాధపడుతున్న వారు వాళ్ళు డైట్ లో చేర్చుకోవాలి.

2 /6

ఆరెంజ్ జ్యూస్.. ఆరెంజ్ జ్యూస్ లో కూడా సిట్రస్ పండు ఇది విటమిన్ బి12 తగ్గిస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉండే ఉంటాయి ఒకవేళ మార్కెట్ నుంచి ఆరెంజ్ తీసుకున్న లేబల్ పై ఇందులోని ఖనిజాలను చూసి తీసుకోవాలి.

3 /6

దానిమ్మ జ్యూస్.. దానిమ్మ జ్యూస్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి విటమిన్ కె మన శరీరానికి అవసరమైన ఇతర మినరల్స్ ఉంటాయి విటమిన్ బి-12 బూస్టింగ్ ఇస్తుంది.

4 /6

ప్రోటీన్ షేక్.. వే (Whey)తో తయారు చేసిన ప్రోటీన్ షేక్స్లో కూడా విటమిన్ బి12 ఉంటుంది ఈ షేక్స్ వర్కౌట్ చేసిన తర్వాత తీసుకోవాలి ప్రోటీన్స్ అందించడమే కాకుండా కండరాల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది అంతేకాదు విటమిన్ బి12 లేమిని భర్తీ చేస్తుంది.

5 /6

లస్సి లస్సీని మనం ఎన్నో ఏండ్లను గా ఉపయోగిస్తాము ఇందులో విటమిన్ బిట్వీన్ పుష్కలంగా ఉంటుంది పెరుగు నీటిని చక్కెరతో తయారు చేసుకునే ఈ లస్సీ లో ఇతర పండ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు.

6 /6

బాదం మిల్క్ బాదం మిల్క్ లో విటమిన్ బి12 ఉంటుంది ఇది ప్లాంట్ బెస్ట్ డైట్ విటమిన్ b12 లేమితో బాధపడుతున్న వారికి ఇది చక్కని రెమిడి ఇది తక్షణ శక్తిని అందించడమే కాక శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)